బీజేపీ నేత జయేష్ రదాదియా జెట్ పుర్ నియోజకవర్గంలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రవిభాయ్ జమ్నాదాస్ పై విజయం సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే సిద్ధపూర్‌లో బీజేపీ నేత జయనారాయణ్ వ్యాస్  కాంగ్రెస్ అభ్యర్థి తాకోర్ చందన్ జీ తలాజీ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకున్నారు.


ప్రస్తుతం బీజేపీ 10 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందింది. అలాగే బీజేపీ 94 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. కాంగ్రెస్ 72 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.