ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఎన్నికల సంఘం
ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారుల బృందం
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం బెంగుళూరు-హసన్ హైవేపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వాహనాన్ని ఆపిన ఎన్నికల సంఘం అధికారుల బృందం.. ఆ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లనిచ్చింది.
[[{"fid":"177776","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఎన్నికల సంఘం అధికారుల బృందం వాహనాన్ని తనిఖీ చేస్తున్నంతసేపు ముఖ్యమంత్రి కుమారస్వామి తన ఎస్‌యువి వాహనం ముందు సీటులో కూర్చుని ఉండటాన్ని ఈ ఫోటోల్లో చూడవచ్చు.
[[{"fid":"177777","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికార కూటమి జేడీ(ఎస్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల నివాసాలపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ఐటి దాడులను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.