ప్రస్తుతం కరోనా వైరస్ టైమ్ నడుస్తోంది. వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఓ వైపు భారీ ప్రాణనష్టం జరుగుతుంటే మరోవైపు ఆర్థిక మాంద్యం ఉద్యోగులను, సామాన్యులను చిక్కుల్లో పడేస్తుంది. అయితే ప్రతి వ్యక్తికి బ్యాంకుకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, చిన్న చిన్న పనులు ప్రతినెలా దాదాపు అందరికీ ఉంటాయి. బ్యాంకు ఏ రోజుల్లో పని చేస్తుందో, బ్యాంక్ సెలవులు (Bank Holidays) ఎప్పుడో తెలుసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు.   LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా బ్యాంకులకు ఏ సెలవులు లేవు. కేవలం ఆదివారం, రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంది. ఆదివారాలు 7, 14, 21, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అదే విధంగా రెండో శనివారం 13, నాలుగో శనివారం 27 తేదీలలో జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు. 


కాగా, కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌బీఐ సహా ఇతర ప్రభుత్వ బ్యాంకులకు జూన్ 18న గురు హర్ గోవింద్ జీ జయంతిని పురస్కరించుకుని సెలవు ఉంది. బ్యాంకు సెలవుదినాలను తెలుసుకుని బ్యాంక్ ఖాతాదారులు తమ పనిని ఏ ఇబ్బంది లేకుండా చక్కబెట్టుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి