బుల్లితెర మీద నటనతో తన కెరీర్ ప్రారంభించిన కరిష్మా శర్మ నిత్యం తన బోల్డ్‌నెస్‌తో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. సెలబ్రిటీలు, సామాన్యులు అనేది లేకుండా అంతా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. రాగిణి ఎంఎంఎస్ నటి కరిష్మా శర్మ మాత్రం తన హాట్, బోల్డ్, బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. ఆమె వంపుసొంపులతో నెటిజన్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. దీంతో Karishma Sharma Photos సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
బుల్లితెర మీద నటనతో తన కెరీర్ ప్రారంభించిన కరిష్మా శర్మ (Karishma Sharma) నిత్యం తన బోల్డ్‌నెస్‌తో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. సెలబ్రిటీలు, సామాన్యులు అనేది లేకుండా అంతా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. రాగిణి ఎంఎంఎస్ (Ragini MMS Return) నటి కరిష్మా శర్మ మాత్రం తన హాట్, బోల్డ్, బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. ఆమె వంపుసొంపులతో నెటిజన్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది.
Next Gallery