LPG Gas Cylinder Subsidy: భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ లో (Bharat Petroleum Corporation Limited) ప్రభుత్వం తన వాటాను అమ్మనుంది. ఈ సమయంలో బీజీసీఎల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతున్న 7 కోట్ల వినియోగదారుల సబ్సీడి (Subsidy) విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Indian Railways ఉద్యోగుల కోసం కీలక ప్రకటన, ఇక అంతా డిజిటల్ మయం!


కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Minister Dharmendra Pradhan) శుక్రవారం ఒక ప్రకటన చేసిన బీజీసీఎల్ ప్రేవేటీకరణ తరువాత కూడా దాని వినయోగదారులకు వంట గ్యాస్ సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వం చమురు సంస్థలు అయిన ఐఓసి (IOC), బీజీసీఎల్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) వినియోగదారులకు సబ్సిడీని ఇవ్వనున్నారు.



Also Read | Indane Gas: ఎక్కడి నుంచి అయినా ఇండేన్ గ్యాస్ రీఫిల్ బుక్ చేయవచ్చు


ఎల్పీజీ (LPG) సబ్సిడీ డబ్బులను ఖాతాదారులకు డైరక్ట్ గా బ్యాంకు ఖాతాలోనే డిజిటల్ రూపంలో చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు పడనుంది. సర్వీసింగ్ సంస్థ ప్రభుత్వ సంస్థగా ఉన్నా.. లేక అది ప్రైవేటు సంస్థ అయినా అది ఇచ్చే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు ఉండదు. బీపీసీఎల్ వినియోగదారులకు వారి ప్రయోజనం అందుతుంది.



Also Read |  Paytm: వ్యాపారస్తులకు పేటీఎం శుభవార్త! కోటి 70 లక్షల మందికి ప్రయోజనం! వివరాలు చదవండి


12 గ్యాస్ సిలిండర్ పై...
కేంద్ర ప్రభుత్వం ఏడాది మొత్తంలో 14.2 కిలోల సిలిండర్లను 12 వంట గ్యాసులను అందించనుంది. వీటిపై సబ్సిటీ ఇస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook