LPG cylinder Refills | దేశ వ్యాప్తంగా కరోనావైరస్ తరువాత చాలా మంది ప్రాంతాలు మారారు. ఇలాంటి సమయంలో ప్రజల సౌకర్యం కోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Indane LPG Gas Booking | ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇకపై గ్యాస్ బుక్ చేయడానికి అంత ఇబ్బంది పడే అవసరం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం సంప్రదించాల్సిన కామన్ మొబైల్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఈ సేవలు నవంబర్ 1వ తేదీ నుంచి మొదలు అయ్యాయి. అయితే చాలా మంది ఇప్పటికీ దీని గురించి సరైన అవగాహన లేక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు.
Also Read | Paytm: వ్యాపారస్తులకు పేటీఎం శుభవార్త! కోటి 70 లక్షల మందికి ప్రయోజనం! వివరాలు చదవండి
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఎల్ పీజి గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలి అనుకుంటే వారు 7718955555 నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త నెంబర్ వినియోగించి వినియోగదారులు దేశంలో ఎక్కడి నుంచి అయినా తమ గ్యాస్ రీఫిలింగ్ రిక్వెస్ట్ పంపించవచ్చు. Also Read | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!
దేశ వ్యాప్తంగా కరోనావైరస్ తరువాత చాలా మంది ప్రాంతాలు మారారు. ఇలాంటి సమయంలో ప్రజల సౌకర్యం కోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి ఒక కామన్ నెంబర్ అందుబాటులోకి తెచ్చిన పెట్రోలియం శాఖ.. ఈ నెంబర్ సంవత్సరం పొడవునా.. 24x7 అందుబాటులో ఉంటుంది అని తెలిపింది. Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!
ఇండేన్ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయాలి అనుకుంటే 7718955555 నంబర్‌పై కాల్ చేయాల్సి ఉంటుంది. Also Read | సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.
తరువాత 16 అంకెల గ్యాస్ కనెక్షన్ ఐడి నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే