#WATCH: మహిళలను వేధించారు.. ఆపై ఏం జరిగిందో చూడండి
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మహిళలను వేధించిన పోకిరిలకు తగిన శాస్తి జరిగింది. మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు యువకులను పట్టుకోని మధ్యప్రదేశ్ పోలీసులు (MP Police) వారి స్టైల్లో బుద్ధి చెప్పారు.
Police make two persons do squats in Madhya Pradesh's Dewas: భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మహిళలను వేధించిన పోకిరిలకు తగిన శాస్తి జరిగింది. మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు యువకులను పట్టుకోని మధ్యప్రదేశ్ పోలీసులు (MP Police) తగిన విధంగా.. వారి స్టైల్లో బుద్ధి చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే ఎంపీ దేవాస్ (Dewas) లోని ఒక వీధిలో ఇద్దరు పోకిరిలు శనివారం మహిళలను లైంగికంగా వేధించారు. ఆతర్వాత వారిని పోలీసులు పట్టుకుని.. రోడ్ల వేంట కొట్టుకుంటూ తీసుకెళుతూ.. మధ్య మధ్యలో నిందితులిద్దరితో గుంజిళ్లు తీయించారు.
మధ్యప్రదేశ్ పోలీసులు పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితులకు పోలీసులు బహిరంగంగా బుద్ధి చెబుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లంతా పోకిరిలకు అలానే చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. Also read: Bollywood Drugs Case: హాస్యనటి భర్త సైతం అరెస్ట్
Also read: Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం
Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి