అందంతో కుర్రకారు మది దోచుకుంటోంది టాలీవుడ్ హీరోయిన్ అవంతిక మిశ్రా. తనకు సంబంధించిన విషయాలతో పాటు బ్యూటిఫుల్ ఫొటోలను తరచూ ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది ఢిల్లీ భామ అవంతిక.
Avantika Mishra beautiful pics: అందంతో కుర్రకారు మది దోచుకుంటోంది టాలీవుడ్ హీరోయిన్ అవంతిక మిశ్రా. తనకు సంబంధించిన విషయాలతో పాటు బ్యూటిఫుల్ ఫొటోలను తరచూ ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది ఢిల్లీ భామ అవంతిక.
మోడలింగ్‌తో కేరిర్‌ను ప్రారంభించిన ఈ భామ.. ఆ తర్వాత నేరుగా (2014) టాలీవుడ్లోకి మాయ సినిమాతో తెరంగ్రేటం చేసింది.
ఆ తర్వాత అవంతిక మిశ్రా మీకు మీరే మాకు మేమే, వైశాఖం, మీకు మాత్రమే చెప్తా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
అవంతిక మిశ్రా ఇన్‌స్టా ఫొటోలు మీకోసం..