SBI Clerk Mains result 2020 declared, results link: ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్బీఐ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఈ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ 2020 రిక్రూట్‌మెంట్‌లో ( SBI Junior Associates 2020 Recruitment ) భాగంగా అక్టోబర్ 31న, నవంబర్ 7న దేశవ్యాప్తంగా మెయిన్స్ ఎగ్జామ్స్‌ జరిగిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

How to download SBI Clerk 2020 Mains exam result : ఎస్.బి.ఐ క్లర్క్ 2020 మెయిన్స్ పరీక్షల ఫలితాలు చెక్ చేసుకునే విధానం:


1) ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లోకి లాగాన్ అయి Careers ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
2) అక్కడ కనిపిస్తున్న SBI Clerk Mains Exam Result notification పై క్లిక్ చేయండి.
3) SBI results PDF page కనిపిస్తుంది.
4) ఆ PDF file ని డౌన్‌లోడ్ చేసుకోండి. అవసరం అయితే భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌ఔట్ తీసుకోవడం మరీ మంచిది.
5) పీడీఎఫ్ పేజీలో అర్హులైన అభ్యర్థులకు చెందిన రోల్ నెంబర్స్ ఉంటాయి. అందులో మీ అడ్మిట్ కార్డు నెంబర్ ఉందా చెక్ చేసుకోండి.


https://bank.sbi/documents/77530/400725/24122020_Junior+Associates-mains-2020-RESULT-15+FORMAT.pdf/89a91178-5be4-1541-45b1-b342703687b1?t=1608811421590