స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ( SSC)లో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ ( Job Notification ) వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని కోసం అభ్యర్థులు పోర్టల్ ద్వారా ఆక్టోబర్ 30, 2020లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలివే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | North Korea: నిండుసభలో కన్నీళ్లు పెట్టుకున్న కొరియా నియంత


పోస్టులకు సంబంధించిన వివరాలు ఇవే
పోస్టు పేరు -జూనియర్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య- తెలపలేదు
అర్హత- బీటెక్-బీఈ, డిప్లమా
వయస్సు అర్హత- 32 సంవత్సరాలు  ( గరిష్టం)
జీతం- రూ.35400 నుంచి రూ. 112400 ప్రతీ నెల


అప్లికేషన్ ఫీజు వివరాలు
జనలర్, ఓబీసి అభ్యర్థులు రూ.100
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.



ALSO READ | NEET Results 2020: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలు విడుదల తేదీలు ఇవే!  ఇలా చెక్ చేయండి


ముఖ్యమైన రోజులు


దరఖాస్తులు ప్రారంభం అయిన రోజు- 01 అక్టోబర్ 2020
దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ- 30 అక్టోబర్ 2020


ఇలా అప్లై చేయాలి


స్టాప్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీరు http://ssc.nic.in/ పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR