ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కారం కేసులో కేవలం ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించారు. ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది. ఈ మేరకు  కేసులో న్యాయవాది ప్రశాంత్‌కు జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం రూ.1 జరిమానా (Prashant Bhushan Fined) విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఒకవేళ ప్రశాంత్ భూషణ్ ఈ జరిమానా చెల్లించని పక్షంలో ఆయన ప్రాక్టీస్‌పై మూడేళ్ల నిషేధంతో పాటు మూడు నెలలపాటు జైలుశిక్ష విధించనున్న ధర్మాసనం పేర్కొంది. Most Epensive Sheep: ఈ గొర్రెపిల్ల ధర తెలిస్తే షాకవుతారు! 
Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత


కాగా, ఈ ఏడాది జూన్ 27 మరియు 29 తేదీల్లో సీజేఐ  ఎస్ఏ బాబ్డేతో పాటు నలుగురు గత సీజేఐలపై ఆయన వివాదాస్పద ట్వీట్లు చేశారు. ఈ మేరకు ప్రశాంత్ భూషణ్ చేసిన 'ధిక్కార మరియు పరువు నష్టం' వ్యాఖ్యలను, సోషల్ మీడియా ట్వీట్లను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. క్షమాపణలు కోరాలని సైతం ప్రశాంత్ భూషణ్‌కు అవకాశమిచ్చింది. వినకోవడంతో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు విన్న ధర్మాసనం కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్లు పేర్కొంటూ జరిమానా విధించింది.  CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్ 
Chess Olympiad: 96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్ 
Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..! 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి