Sonu Sood reaction on his Temple: బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఎంతో మందికి చేయూతనందించి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా మన్ననలు పొందుతున్నారు. క‌రోనా లాక్‌డౌన్ (Corona Lockdown) స‌మ‌యంలో వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి సోనూసూద్ (Sonu Sood Temple).. కోట్లాది మంది హృదయాల్లో గుడికట్టుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆయన వద్దంటున్నప్పటికీ.. సేవలను కీర్తిస్తూ.. సోనూ అభిమానులు విగ్రహాలు ఏర్పాటు చేసి కొలుస్తున్నారు. తాజాగా తెలంగాణ (Telangana), సిద్దిపేట (Siddipet) జిల్లాలోని దుబ్బతండాలోని రాజేశ్‌ రాథోడ్‌, గిరిజనులు కలిసి సోనూకు ఆలయం నిర్మించి ( dubba tanda ) పూజలు సైతం చేస్తున్నారు. Also Read: Sonu Sood: రియల్ హీరో సోనూసూద్‌కు తెలంగాణలో ఆలయం



ప్రస్తుతం దుబ్బతండాలోని సోనూసూద్ ఆలయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సోనూసూద్ (Sonu Sood) స్పందించారు. తాను ఇలాంటి వాటికి అర్హుడిని కానంటూ.. నమస్కారం చేస్తున్న సింబల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే విగ్రహం ఏర్పాటు చేయడం గౌరవంగా ఉందని.. కానీ దానికి అర్హుడిని కానంటూ (Sonu Sood reaction on his temple) ఆయన పేర్కొన్నారు. Also Read: Sonu Sood: రియల్ హీరోకు గుడి కట్టిన తెలంగాణ ప్రజలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook