Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ రగడ కొనసాగుతోంది. బేగంపేట బీజేపీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
CM Kcr comments: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలతో మంతనాలు జరిపారు. తాజాగా బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.
PM Modi comments: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. గతకొంతకాలంగా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ..సీఎం కేసీఆర్,టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు.
Bandi Sanjay Sensational Comments: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో వేలాది ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారన్న ఆయన.. ఆ మసీదులు తవ్వితే వాటి అడుగున శివలింగాలు బయటపడతాయని అన్నారు.
Schneider Electric In TS : ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సెనెజర్ ఎలక్ట్రిక్ సంస్థ తెలంగాణలో మరో యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆ సంస్థకు సంబంధించిన యూనిట్ పురోగతిలో ఉండగా.. అదే ఊపుతో అదనంగా మరో కొత్త యూనిట్ ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
Public money wasted: ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించినా.. వాటిని పట్టించుకునే వారు లేక పాడవుతున్నాయి. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్లు హంగూ ఆర్భాటాలతో అట్టహాసంగా ఆ స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించారు. వెంటనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాట ఇచ్చారు. అయితే ఆ మరునాడు నుంచే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసేయడంతో అవాక్కవ్వడం జనం వంతైంది.
CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు.
Minister Ktr Tour: దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ సమక్షంలో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.
Sharmila comment: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. దీనిని విపక్షాలు తప్పుపడుతున్నాయి.
Metro Route Change: మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించే బీహెచ్‌ఈఎల్ లక్డికాపూల్ మార్గంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అలైన్ మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని చూస్తోంది.
Petrol Rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ జరుగుతోంది. ఇటీవల చమురు ధరలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించింది.
Intelligence Alert: భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
Telangana 10th Exams 2022. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి (మే 23) పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 23న మొదలయ్యే పదో తరగతి పరీక్షలు.. జూన్ 1 వరకు జరగనున్నాయి.
Minister Harish Rao:పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ప్రజలపై భారం మోపి..ఇప్పుడు తుతూమంత్రంగా ధరలు తగ్గించారని మండిపడుతున్నాయి.
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలను తీసుకొస్తూ.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు.