లాక్డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే
భారత్‌లో 21 రోజులపాటు లాక్ డౌన్ (India Lockdown for 21 days) విధిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
హైదరాబాద్: భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus in India) రెండో దశను దాటి మూడో దశకు చేరుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 21 రోజులపాటు లాక్ డౌన్ (India Lockdown for 21 days) విధిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీంతో ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. శుభవార్త.. ఐటీ రిటర్న్స్ తుది గడువు పొడిగించిన కేంద్రం
మీ జీవితంలో ఈ 21రోజులు మీవి కావని కాస్త ఓపికను ప్రదర్శిస్తే మనతో పాటు దేశానికి ప్రయోజనం చేకూరుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ మూడు వారాల పాటు ఇంటికే పరిమితమై ప్రాణాంతక కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని మోదీ దేశ పిలుపునివ్వడం తెలిసిందే. అయితే ఏప్రిల్ 14వరకు ఏ సేవలు అందుబాటులో ఉంటాయి, ఏ సేవలు దొరకవో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. రైళ్లు రద్దు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్
అత్యవసరమైన ఆసుపత్రులు, మెడికల్ షాపులకు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కఠినంగా కొనసాగనున్నాయి. ఆరోగ్య పరమైన సహాయం కోసం 100 నెంబర్‌కు కాల్ చేసి సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని సైతం హెచ్చరించారు. కరోనా కాటుకు తమిళనాడులో తొలి మరణం
లాక్‌డౌన్‌లో అందుబాటులో ఉండే సర్వీసులు...
- పరిమిత సిబ్బందితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు
- ఆసుపత్రులు, మెడికల్ షాపులు
- కూరగాయలు, పండ్లు, కిరాణా షాపులు
- పాల కేంద్రాలు
- కుకింగ్ గ్యాస్ సప్లయిస్
- బ్యాంకులు, ఏటీఎంలు
- టెలికామ్ సర్వీసులు
- ఈ కామర్స్ సర్వీసులు
- ఫుడ్ హోమ్ డెలివరీ సౌకర్యం
- పెట్రోల్ బ్యాంకులు
- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
- జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
What is shut during India Lockdown dor 21 days:
- All transport, trains, flights, buses, autorickshaws, cabs
- All government offices except those taking care of essential services
- All commercial and private establishments
- Industrial and hospitality establishments
- All educational institutions, including colleges, schools and coaching centres
- All places of worship, religious congregations
- All social, political, sports, entertainment, academic, cultural, religious functions
What is not shut during India LockDown for 21 days:
Banks, ATMs, insurance offices
Ration shops (under PDS), dealing with food, groceries, fruits and vegetables, dairy and milk booths, meat and fish, animal fodder
Essential services like sanitation, water supply, power
Hospitals and all related medical establishments, including dispensaries, chemists, labs, clinics, nursing homes, ambulance, both in public and private sector.
Transport for all medical personnel, nurses, paramedical staff
Home delivery of food, medicines, medical equipment
Print and electronic media, telecommunications, internet services, broadcasting and cable services and IT-enabled services (for essential services)
Petrol pumps, LPG, petroleum and gas retail, storage outlets
Power generation, transmission and distribution units and services
Cold storage and warehousing services
Private security services
Industrial units involved in manufacturing essential commodities.
Transport of essential goods, fire, law and order and emergency services