Mumbai-Pune-Hyderabad Bullet Rail | ముంబై నుంచి హైదరాబద్ మధ్యలో తరచూ ప్రయాణం చేసేవారికి గుడ్ న్యూస్. మరికొన్ని సంవత్సరాల్లో మీరు ఈ రెండు నగరాల మధ్య 711 కిలో మీటర్ల దూరం అయిన ప్రయాణాన్ని కేవలం 3.5 గంటల్లోనే పూర్తి చేసుకోవచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా ? త్వరలో రానున్న బుల్లెట్ ట్రైన్ ( Bullet Train ) వల్ల ఇది సాధ్యం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 


ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ ( Hyderabad ) మధ్య ఇప్పడు ప్రయాణ సమయం 10 గంటలు. బుల్లెట్ ట్రైన్ రాకతో ఈ ప్రయాణ సమయంలో 9.5 గంటలు ఆదా అవనుంది. దీనికి కారణం బుల్లెట్ ట్రైన్ వేగమే. బుల్లెట్ ట్రైన్ యావరేజ్ గా గంటకు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ మధ్యలో నటిచే ట్రైన్ మాత్రం గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 



Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!


ముంబై-పుణె-హైదరాబాద్ మధ్యలో బుల్లెట్ ట్రైన్ రూట్ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ( DPR ) సిద్ధం అవుతోందట. ఈ మేరకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ( NHSRCL ) నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు మరో 7 బుల్లెట్ ట్రైన్లను అందు బాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీని కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ.10 కోట్లు ఖర్చు చేయనుంది అని తెలుస్తోంది.


Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే


Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR