Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి!

Tips for Diwali Puja | దీపావళి రోజు రాత్రి లక్ష్మీ చేస్తారు. పూజా సమయంలో లక్ష్మీదేవీని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పదార్ధాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

Last Updated : Nov 8, 2020, 04:29 PM IST
    • దీపావళి రోజు రాత్రి లక్ష్మీ చేస్తారు. పూజా సమయంలో లక్ష్మీదేవీని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పదార్ధాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
    • దీని వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీపావళి రోజు సంపద కలిగించి లక్ష్మీ దేవీ, రిద్ధి, సిద్ధిల స్వామి వినాయకుడి పూజలు చేస్తారు.
    • ఆ రోజు లక్ష్మీ మాత, వినాయకుడి పూజలు చేయడం వల్ల ఏడాది మొత్తం సౌభాగ్యం కలుగుతుంది.
    • ఇంట్లో ధనలక్ష్మీ స్థిరపడుతుంది. అలా జరగాలి అంటే మీ పూజలో ఈ పదార్థాలు తప్పనిసరిగ్గా ఉండేలా చూసుకోండి.
Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి!

Diwali Puja Tips | దీపావళి రోజు రాత్రి లక్ష్మీ చేస్తారు. పూజా సమయంలో లక్ష్మీదేవీని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పదార్ధాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీపావళి రోజు ( Diwali ) సంపద కలిగించి లక్ష్మీ దేవీ, రిద్ధి, సిద్ధిల స్వామి వినాయకుడి పూజలు చేస్తారు. ఆ రోజు లక్ష్మీ మాత, వినాయకుడి పూజలు చేయడం వల్ల ఏడాది మొత్తం సౌభాగ్యం కలుగుతుంది. ఇంట్లో ధనలక్ష్మీ స్థిరపడుతుంది. అలా జరగాలి అంటే మీ పూజలో ఈ పదార్థాలు తప్పనిసరిగ్గా ఉండేలా చూసుకోండి.

ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు

తెల్లని పూవులు
పూజా పల్లెంలో ఇతర పదార్ధాలతో పాటు తెల్లనిపువ్వులు తప్పని సరిగ్గా ఉండేలా చూసుకోండి. లక్ష్మీ మాతకు తెల్లనిపువ్వులతో అలంకరిస్తారు. కావాలంటే మీరు మల్లెపూలు కూడా అర్పించవచ్చు. 

ALSO READ|  Vaastu nd Health: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే వాస్తుదోషాలు తొలిగి ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుంది

మిఠాయిలు
దీపావళి అంటే స్వీట్లు ( Sweets) లేకుండా ఏలా ఉంటుంది చెప్పండి. మీ పూజా సామాగ్రిలో మిఠాయిలు ఉండేలా తప్పకుండా చూసుకోండి.

కమలం
అమ్మవారికి కమలం పూవులు ప్రీతిపాత్రమైనవి. ఆమె కమలం పూవులపైనే ఆశీన్నులవుతారు. 

ALSO READ|   Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది

గవ్వలు
దీపావళి రాత్రి లక్ష్మీ మాత పూజలో తెల్లని గవ్వలు పూజా పాత్రలో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే లక్ష్మీమాతకు గవ్వలంటే చాలా ఇష్టం. వాటిని పూజలో భాగం చేసుకుంటే లక్ష్మీ దేవీ ప్రసన్నం అవుతారు. పూజ తరువాత వాటిని మీ లాకర్ లో క్లీన్ చేసిన స్థలంలో ఉంచాలి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News