బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) అతి స్వల్పంగా పెరిగాయి. అయితే వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ (Gold Rate In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.40 మేర అతి స్వల్పంగా బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,650కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,520 వద్ద ట్రేడ్ అవుతోంది.  బికినీలో సన్నీలియోన్ Hot Photos వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో నేటి మార్కెట్‌లో అతి స్వల్పంగా రూ.40 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,450గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,250 వద్ద మార్కెట్ అవుతోంది. నిహారిక మరో ట్విస్ట్.. కాబోయే భర్త ముఖం చూపించవా!


జూన్ తొలి వారంలో బులియన్ మార్కెట్‌లో దుమ్మురేపిన వెండి ధరలు ఆపై  ఓ మోస్తరు ధరలు నమోదు చేస్తున్నాయి. నేడు వెండి ధర కేవలం రూ.50 మేర తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,550 వద్ద ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ