బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. నా పిల్లల తల్లి నయనతార.. దర్శకుడి సూపర్ ట్విస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు


హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న రూ.290 పెరిగిన బంగారం ధర నేడు రూ.110 మేర ఎగసింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,410కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.44,630 వద్ద ట్రేడ్ అవుతోంది.  ఈ వయసులో పెళ్లి అవసరమా.. శ్రీరెడ్డి రచ్చ రంబోలా!


ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. నిన్న రూ.290 మేర పెరిగిన బంగారం ధర నేడు రూ.450 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,950కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150కి జంప్ అయింది.


ఈ నెలలో వెండి ధరలు భారీగా ర్యాలీ అవుతుండగా నేటి మార్కెట్‌లో మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. నిన్న మార్కెట్‌లో వెండి ధర రూ.610 మేర తగ్గడంతో కేజీ వెండి మే నెలలోనే గరిష్ట ధర రూ.43,000కి దిగొచ్చింది. నేడు అదే ధర వద్ద వెండి ట్రెడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!