బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం క్షీణించాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు రూ.290 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,300కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.310 మేర పెరిగగా, 10 గ్రాముల ధర రూ.44,520 వద్ద ట్రేడ్ అవుతోంది. దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!


ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్న కేవలం రూ.10 పెరిగిన ధర నేడు రూ.290 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,500కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,700కి జంప్ అయింది. పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు!


ఈ నెలలో వెండి ధరలు భారీగా ర్యాలీ అవుతుండగా నేటి మార్కెట్‌లో బ్రేకులు పడ్డాయి. నిన్న రూ.100 పెరిగిన వెండి ధర నేడు రూ.610 మేర తగ్గింది. దీంతో కేజీ వెండి మే నెలలోనే గరిష్ట ధర రూ.43,300కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.     జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!