బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. బంగారం ధరలు పది రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. లాక్‌డౌన్ టైమ్‌లో మార్కె‌ట్‌కు జోష్ వచ్చింది. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.110 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,920కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,610కి జంప్ అయింది. బంగారం ధరలు గత 10 రోజుల గరిష్ట ధరలు నమోదుచేయడం గమనార్హం. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!


నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలోనూ బంగారం ధర రూ.110 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,020కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.43,110 వద్ద ట్రేడ్ అవుతోంది. Photos: లేటు వయసులో బికినీ అందాలు


వెండి ధర వరుసగా మూడోరోజూ పెరిగింది. నేటి మార్కెట్‌లో 1కేజీ వెండి ధర రూ.60 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.42,590కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos