Gold Price Today | బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు (GoldRates In Hyderabad) పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు క్షీణించాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, డాలర్ మారకం ధర, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. రెండేళ్ల కిందటే తన మరణంపై ఇర్ఫాన్ జోస్యం!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.190 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,190కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,420కి ఎగసింది.తెలుగు రాష్ట్రాలలో ఇవే ధరలు కొనసాగుతాయి. Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ


నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,230 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,020కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.810 క్షీణించింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,340 వద్ద ర్యాలీ అవుతోంది.   Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!


గత రెండు రోజులు దిగొచ్చిన వెండి ధరలు నేటి మార్కెట్‌లో అతి స్వల్పంగా పెరిగాయి. నిన్న మార్కెట్‌లో రూ.700 మేర తగ్గిన 1కేజీ వెండి ధర నేడు రూ.10 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,510 అయింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos