Gold Rate Today: వేలల్లో దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
బులియన్ మార్కెట్‌లో రికార్డు ధరలు నమోదు చేస్తున్న బంగారం (Gold Rate Today), వెండి ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. బంగారం కొనుగోలుదారులకు కూడా ఇది నిజంగా శుభవార్త అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today In India) భారీగా దిగొచ్చాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. హైదరాబాద్ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.3,350 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,680కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.3,010 తగ్గడంతో ధర రూ.50,130కి వచ్చింది. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) భారీగా దిగొచ్చాయి. తాజాగా రూ.3,200 తగ్గుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,250 అయింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.54,500 అయింది. అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ.10 వే మేర తగ్గింది. నిన్న కేజీపై రూ.2,650 మేర దిగొచ్చిన వెండి తాజాగా రూ.7500 తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.65,000కి తగ్గింది. గత వారం రోజులుగా వెండి ధర రూ.70 వేల పైనే ట్రేడ్ అవడం గమనార్హం. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్ ఫొటోలు
రెడ్ శారీలో Bigg Boss 2 ఫేమ్ దీప్తి సునైనా PhotoShoot