మ‌రో కేంద్ర మంత్రి క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. తాజాగా కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ (Gajendra Singh Shekhawat Tested COVID19 Positive) అయింది. క‌రోనాతో కేంద్ర మంత్రి ఆస్పత్రిలో చేరారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ట్వీట్ ద్వారా తెలిపారు.  Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి



ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని, ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ విజ్ఞ‌ప్తి చేశారు. ‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos 
సింగర్ మాళవిక రెండేళ్ల కూతురికి కరోనా, ఆమె తల్లిదండ్రులకు పాజిటివ్