/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగ్స్, ఈవెంట్స్ మొదలు కాగా, నటీనటులు, సింగర్స్ కరోనా బారిన పడుతున్నారు. లెజెండరి సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్ సింగర్స్ సునీత, మాళవిక (Singer Malavika)లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సింగర్ సునీత కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మాళవిక ఐసోలేషన్‌లో ఉండగా మరో షాకింగ్ విషయం వెల్లడించింది. Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్

తనకు కరోనా సోకడంతో ఇంట్లో వారికి కోవిడ్19 నిర్ధారణ టెస్టులు చేపించారు. మాళవిక రెండేళ్ల కూతురితో పాటు ఆమె తల్లితండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తాజాగా చెప్పింది. అయితే మాళవిక తల్లిదండ్రులకు, పాపకు ఏ లక్షణాలు లేకపోవడం వారికి ఊరటనిస్తోంది. డాక్లర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి కరోనా మహమ్మారితో మాళవిక పోరాడుతోంది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 

COVID19 Effect: భారత్‌లో 1.89 కోట్ల ఉద్యోగాలు మటాష్!

Section: 
English Title: 
Singer Malavika's daughter and parents tested positive for COVID19
News Source: 
Home Title: 

Singer Malavika: సింగర్ మాళవిక రెండేళ్ల కూతురికి కరోనా

సింగర్ మాళవిక రెండేళ్ల కూతురికి కరోనా, ఆమె తల్లిదండ్రులకు పాజిటివ్
Caption: 
Image Credit: Youtube
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

అన్ని రంగాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి

సింగర్ ఎస్పీ బాలు ఇంకా చికిత్స తీసుంటున్నారు

సింగర్ మాళవిక ఐసోలేషన్‌లో ఉంటోందని తెలిసిందే

తన పాపకు, పేరెంట్స్‌కు కూడా పాజిటివ్ అని తెలిపింది

Mobile Title: 
Singer Malavika: మాళవిక రెండేళ్ల కూతురికి కరోనా, ఆమె తల్లిదండ్రులకు పాజిటివ్
Publish Later: 
No
Publish At: 
Thursday, August 20, 2020 - 11:49