Mumbai Airport Fire Accident: ముంబై విమానాశ్రయం(Mumbai airport)లో అగ్నిప్రమాదం(Fire Accident) కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2 వెలుపల శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక కారణాలతో క్యాబ్(Cab)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులను మంటలను ఆర్పివేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Fire Accident: విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..


ఈ ప్రమాదం ప్రయాణీకుల(Passengers)ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మంటలను అదుపులోకి తీసుకురావడంతో వారందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్యాసెంజర్స్ ఎవరికీ గాయాలు కానీ, ఎలాంటి నష్టం కానీ జరగలేదని విమానాశ్రయ అధికార వర్గాలు తెలిపాయి. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పడు నెట్టింట(Social Media) వైరల్(Viral)గా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి