Sabja Seeds Health Benefits: సబ్జా విత్తనాలు అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే రుచి వల్ల వివిధ రిసిపీల్లో సీజనింగ్లో వాడుతారు .అది సబ్జా నీటిని తీసుకోవడం వల్ల కూడా ఇందులో ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ గుణాలు కలిగి ఉంటాయి. సబ్జా విత్తనాలు కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్ మోతాదు కూడా తక్కువగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్న సబ్జా సీడ్స్ మినరల్స్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ విటమిన్ సి వంటి మినరల్స్ కూడా ఉంటాయి.మీరు కూడా మీ డైట్లో సబ్జా సీడ్స్‌ చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాడీ కూల్..
సబ్జా విత్తనాలు మన శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉంటుంది. శరీరానికే వేడి తట్టుకునే శక్తి అందిస్తుంది. ఎండలో ఇది మంచి రిలీఫ్ అందిస్తుంది. ఇది శరీర వేడిని తగ్గించి కడుపు బరిచేలా చేస్తుంది. సబ్జా విత్తనాలను కోకోనట్ వాటర్ కొబ్బరి పాలు మిల్క్ షేక్ లు, స్మూతీలో యాడ్ చేసుకొని తీసుకోవాలి.


డయాబెటిస్..
డయాబెటిస్తో బాధపడే వారు సబ్జా సీడ్స్ ని నేను వాటిలో చేర్చుకోవాలి. ఇది షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి డయాబెటిస్ యాంటీ డయాబెటిక్ గుణాలు కలిగి ఉంటాయి. దీని వల్ల సబ్జా సీడ్స్ మీ డైట్లో చేర్చుకోవాలి మీకు రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి.


ఇదీ చదవండి:  రాఖీ పౌర్ణమి ప్రత్యేక మెహందీ చిత్రాలు.. నిమిషంలో వేసుకునే రక్షాబంధన్‌ డిజైన్స్‌..


మలబద్ధకం, ఎసిడిటీ
సబ్జా గింజలు లో కలిగే ఫైబర్ ఉంటుంది ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యకరమైన పేగు కదిలికలకు తోడ్పడుతుంది మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది సబ్జా సీడ్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకంతో బాధపడే వారికి ఎఫెక్టివ్ రెమిడీ.


ఇదీ చదవండి: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా  రక్షించుకోండి..


వెయిట్ లాస్..
సబ్జా విత్తనాల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. సబ్జా సీడ్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా ఆకలి వేయదు అయితే దీంతో బరువు తగ్గుతారు. జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు సబ్జా సీడ్స్ వివిధ సలాడ్స్ లో సీజనింగ్ మాదిరి తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter