Side Effect of Paper Cup: ప్రతి టీ స్టాల్ లేదా ఆఫీసుల్లో మనం పేపర్ కప్పులో టీ ఇవ్వడం చూసే ఉంటాం. అయితే, మీరు కూడా పేపర్ కప్పుల్లో టీ తాగుంతుంటే తస్మాత్ జాగ్రత్త.. ఇది మీకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందట.. పేపర్ కప్పుల్లో టీ తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉంటాయో తెలుసుకుందాం.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    సాధారణంగా పేపర్ కప్పుపై డిజైన్‌లో రసాయనాలు ఉంటాయి. దీని వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది స్లో పాయిజన్‌గా పని చేస్తుంది. దీంతో అనేక తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యల, డయేరియాకు కూడా దారితీస్తుంది. 


 


  • ఇది మూత్రపిండాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అంతేకాదు, పేపర్ కప్పుల్లో టీ తాగే వారిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మొన్న లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. 


 


  • గాజు గ్లాస్ లో టి ఇస్తే వాటిని కడగాలి. దానికోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని. కాగితం కప్పులో టి దుకాణాదారులు విక్రయిస్తున్నారు.. 


 


  • అంతేకాదు, టీ కప్పులు తయారు చేయడంలో మురికినీళ్లు వాడతారు. పురుగులు, ఎలుకలు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీటితో తయారు చేస్తారట. ఇందులో 15 రకాల కెమికల్స్ వాడుతారు.


 


  • ఒక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి పేపర్‌తో తయారు చేసిన కప్పులో రోజుకు 2 నుండి 3 సార్లు టీ తాగితే అతని శరీరానికి 75,000 మైక్రో పార్టికల్స్ చేరతాయి. కాగితం కప్పు మెత్తబడుకుండ ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు. ఆ కప్పులో వేడి వేడి టీ పోయగానే చాలా రకాల కేమికల్స్ టీ లో కలుస్తాయి. 


ఇదీ చదవండి: Home Cleaning Tips: రూ.2 కాఫీ సాచెట్ మీ ఇంటికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?


ఇదీ చదవండి: Toilet Doors Gap: సినిమా హాలు, మాల్స్ లో టాయిలేట్ డోర్స్ కింద గ్యాప్ ఎందుకు ఉంటుందో తెలుసా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook