Toilet Door Gap: సాధారణంగా సినిమా హాళ్లు, మాల్స్ లో మీరు సాధారణంగా చూసే ఉంటారు. టాయిలేట్స్ డోర్ కింద భాగంలో గ్యాప్ ఉంటుంది. ఇది ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఓ లాజిక్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.
1. సాధారణంగా మాల్స్ లో టాయిలేట్స్ డోర్స్ పొడుగ్గా కనిపిస్తాయి. కానీ, కింది భాగంలో గ్యాప్ ఉంటుంది. ఇలా టాయిలేట్స్ డోర్ కింద గ్యాప్ ఉండటానికి ప్రధానం కారణం టాయిలేట్ క్లీన్ చేసేటప్పుడు సులభతరం ఉంటుంది.
2. ఇలా టాయిలేట్ తలుపు దిగువ భాగం గ్యాప్ ఉంటే నీళ్లు పడి టాయిలేట్ డోర్ పాడవ్వదు. సాధారణంగా తేమ వల్ల టాయిలేట్స్ డోర్స్ పాడవ్వడం మనం చూసే ఉంటాం. ఇలా గ్యాప్ ఉంటే త్వరగా పాడవ్వవు. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
3. టాయిలేట్ డోర్స్ ఇలా ఓపెన్ ఉండటం వల్ల దూమ్మూ ధూళి త్వరగా బయటకు పోతుంది. అధిక దుర్వాసన కూడా రాదు.
4. ఇలా టాయిలేట్ డోర్స్ కింది భాగంలో ఓపెన్ గా ఉండటం వల్ల ఎవరైనా పొరపాటున టాయిలేట్ రూంలో చిక్కుకుపోతే వారిని గుర్తించి బయటకు తీసుకురావడం సులభమవుతుంది.
5. అంతేకాదు, ఇలా షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ కు వెళ్లిన వ్యక్తి టాయిలేట్ రూం వెళ్లిన తర్వాత ఏదైనా అనారోగ్య సమస్యతో కుప్పకూలినా త్వరగా వారిని బయటకు తీసుకురావచ్చు.
ఇదీ చదవండి: Vastu Tips For Home: ఇంటివంటగదిలో కర్పూరం కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నమ్మలేరు ఓసారి చదవండి..
ఇదీ చదవండి: Optical Illusion: మీరు నిజంగా మేధావినా? అయితే, 5 సెకన్లలో ఈ ఫోటోలో YOY కనిపించిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook