Belly Fat Burn with cardamom: యాలకులను మన పురాతన కాలం నుంచి వివిధ వంటలు ఉపయోగిస్తున్నారు. యాలకులు ఒక మసాలా దీంతో వంట రుచి అద్భుతంగా పెరుగుతుంది. కొన్ని స్వీట్ ఐటమ్స్ లో కూడా యాలకులు ఉపయోగిస్తారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు బరువు కూడా ఈజీగా తగ్గుతారు అది ఎలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెటబాలిజం..
యాలకులు ధర్మోజేనిక్ మసాలా ఇది అట మెటబాలిక్‌ రేటును పెంచుతుంది. దీంతో మన శరీరంలో పేరుకున్న కొవ్వులను క్యాలరీలను తగ్గించేస్తుంది ఎక్ససైజ్ చేసేటప్పుడు యాలకులు డైట్లో చేర్చుకోవాలి దీంతో కేలరీలు బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.


నీటి శాతం..
యాలకుల్లో సహజసిద్ధమైన డైరుటిక్ ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి ఫ్లష్ అవుట్ చేస్తుంది. దీంతో కడుపులో అజీర్తి ఉబ్బరం సమస్యను తగ్గించి బరువు కూడా ఈజీగా తగ్గించేలా చేస్తుంది.


జీర్ణశక్తిని పెంచుతుంది..
యాలకులను తిన్న తర్వాత వాటికి గింజలను నమలాలని అంటారు. ఇది జీర్ణశక్తిని కూడా పెంచే గుణం దీనిలో ఉంది. ఇందులో డైజెస్టివ్ జ్యూసెస్ ఎంజైమ్స్ ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. తిన్న తర్వాత కడుపులో ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఖనిజాలను గ్రహిస్తాయి.


ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..


కడుపు నిండు..
యాలకులు తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కనిపిస్తుంది. అతిగా తినకుండా ఉంటాము బరువు కూడా ఈజీగా తగ్గుతాం.


డిటాక్సిఫై..
యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన శరీరాన్ని సులభంగా డీటాక్స్పై చేసి శరీరంలోని విష పదార్థాలను బయటికి సులభంగా పంపించేస్తుంది ఇది మన ఆరోగ్య పనితీరుకే ఎంతో ముఖ్యం బరువు కూడా ఈజీగా తగ్గిస్తుంది.


యాలకులను ఇలా ఉపయోగించండి..
మీరు ప్రతిరోజూ తాగే టీ లేదా కాఫీలో యాలకుల పొడిని వేసుకుని తాగాలి
ఓట్మీల్‌, యోగార్ట్‌, పండ్లలో కూడా యాలకుల పొడిని జల్లుకోవాలి
మీరు వంట చేసుకునే అన్నం, క్వినోవా ఇతర ధాన్యాల్లో కూడా ఈ యాలకుల గింజల్ని వేసుకోవాలి
తిన్న తర్వాత యాలకుల గింజలను నమలాలి
యాలకులు నీటిలో కూడా వేసుకుని తాగవచ్చు రెండు మూడు యాలకుల గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకొని ఒక 30 నిమిషాలు అలాగే ఉంచి  తీసుకోవాలి. ఇందులో డైరుటీవ్ గుణాలు ఉంటాయి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది.  యాలకులు కొలెస్ట్రా లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేసి క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా కలిగి ఉంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి: నోరూరించే  రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter