Belly Fat Burning Drinks: బెల్లీ ఫ్యాట్ అందవిహీనంగా కనిపించేలా చేస్తుంది. దీంతో చాలామంది బాధపడుతున్నారు. తరచూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం సమతుల ఆహారం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చు. అయితే ఉదయం మనం తీసుకున్న ఆహారం కూడా మన శరీర ఆకృతి పై ఆధారపడి ఉంటుంది. ఐదు రకాల మార్నింగ్ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మ నీరు..
నిమ్మ నీరుతో కూడా ఇలాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది బరువు తగ్గడానికి ఈజీగా ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడానికి సహాయపడుతుంది. నిమ్మకాయతో జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది మెటాలిజం ఫ్యాట్ ని కూడా మెరుగుపరుస్తుంది ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో అర చెక్క నిమ్మ రసాన్ని పిండుకొని పరగడుపున తీసుకోవాలి ఇందులో మీరు తేని కూడా కలుపుకోవచ్చు.


గ్రీన్ టీ..
గ్రీన్ టీ కూడా మెటాలిజం ని పెంచుతుంది ఇందులో ముఖ్యంగా కటాక్షంలు ఉంటాయి ఎందులో ఇది క్యాలరీలను త్వరగా కరిగించేస్తుంది కెపాసిటీ గ్రీన్ టీ లో ఉంది అంతేకాదు గ్రీన్ టీ లో కొద్ది మొత్తంలో కెపాన్ కూడా ఉంటుంది ఇది ఎనర్జీ అని పెంచుతుంది మార్కెట్లో గ్రీన్ టీ బ్యాగులు అందుబాటులో ఉంటాయి ఒక కొద్ది నిమిషాల పాటు వేడి నీటిలో వేసుకొని పరగడుపున తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇందులో నిమ్మరసం తేన కూడా వేసి తాగవచ్చు.


ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..


యాపిల్ సైడర్ వెనిగర్..
ఆపిల్ సైడర్ వెనిగర్ లో కూడా బరువు ఈజీగా తగ్గిపోతారు. ఇది బీపీ షుగర్ లెవెల్స్ కూడా తగ్గించేస్తుంది మెటబాలిజం రేటును పెంచుతుంది. కొవ్వు కరిగించేస్తుంది వెనిగర్ ని ఒక గోరువెచ్చని నీటిని ఒక గ్లాస్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి కావాలంటే తేన కూడా వేసుకొని తాగవచ్చు.


అల్లం టీ..
అల్లం టీ తో కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది అల్లం లో ధర్మోజనిక గుణాలు ఉంటాయి ఇది బెల్లీ ఫ్యాట్ ని త్వరగా కరిగించేస్తుంది ఆకలిని తీరుస్తుంది మెటబాలిజంను స్పీడ్ చేస్తుంది ఇందులో మంట సమస్య తగ్గించే గుణం ఉంటుంది. అల్లం టీలో ఎంతో అవసరం ఇందులో తేనె నిమ్మరసం కూడా వేసి తీసుకోవచ్చు.


పుదీనా, కీరదోస..
పుదీనా, కీరదోసకాయతో తయారు చేసిన డ్రింక్‌ తీసుకోవడం వల్ల నాచురల్ డిటాక్సిఫికేషన్  అవుతుంది పుట్టినరోజు ఎందుకు కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది కడుపులో అజీర్తిని తగ్గిస్తుంది కీరదోసను కట్ చేసి పుదీనా కూడా వేసి నీళ్లలో రాత్రంతా ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. ఉదయం పరగడుపున తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి