Body Fitness In 10 Days: బరువు తగ్గడానికి శరీర అకృతిని పెంచుకో చాలా మంది వివిధ రకాల డైట్స్‌లను అవలంభిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా మంది డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఇదే క్రమంలో కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో పలు రకాల ఆహార నియమాలు పాటిస్తే.. బాడీ  మంచి అకృతిలో పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో అతిగా కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. దీని కోసం తక్కువ కార్బ్ ఫుడ్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాడీని ఫిట్ చేసుకోవడాని ఈ ఆహార పదార్థాలను వినియోగించొచ్చా..?


మామిడి పండు అందరికీ ఇష్టమైన పండు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇందులో పిండి పదార్ధాల పరిమాణం అధిక పరిమాణంలో ఉండడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది.


ఎండుద్రాక్ష:
ఎండుద్రాక్ష సహజంగా తీపిని కలిగి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అయితే 28 గ్రాముల ఎండుద్రాక్షలో 22 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి.


అరటిపండు:
అరటి శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అరటిపండ్లలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో పీచు, విటమిన్ బి6, పొటాషియం పుష్కలంగా ఉండడం జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా చాలా మేలు చేస్తుంది. రటిపండులో 27 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. శరీన్ని దృఢంగా చేస్తాయి.


క్వినోవా:
క్వినోవా చాలా రకాల ప్రోటీన్స్‌ ఉంటాయి. దీనిని గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. ఇందులో శరీరానికి కావాల్సి తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో శరీనికి కావాల్సిన చాలా రకాల పిండి పదార్థాలు ఉంటాయి. 100 గ్రాముల వండిన క్వినోవాలో 21.3 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook