Cardamam Benefits: యాలకులు వంటకు రుచిని, సువాసనను అందించడమే కాకుందా ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిది పాటు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యాలకులు డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది .జీర్ణక్రియ మెరుగు పడుతుంది యాలకులతో మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరిసే చర్మం..
యాలకుల్లో ఎలాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ డామేజ్ కాకుండా క్లియర్ స్కిన్ కి మెరిసే చర్మానికి ప్రేరేపి.స్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. ఇది యాక్నేకు వ్యతిరేకంగా పోరాడి బ్యాక్టరియాను తగ్గించేస్తుంది.


ఆరోగ్యకరమైన జుట్టు..
యాలకుల విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషకాలు అందిస్తాయి. యాలకుల్లో హెయిర్ కేర్ లో చేర్చుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి. హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది మందంగా పెరుగుతుంది.


జీర్ణ క్రియ..
యాలకులు డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియకు ప్రేరేపిస్తుంది. ఇందులో కార్మినేటివ్ గుణాలు ఉండటం వల్ల గ్యాస్ అజీర్తి సమస్యల నుంచి చెక్‌ పెడుతుంది. సులభ జీర్ణక్రియకు ప్రోత్సహిస్తుంది.


ఇదీ చదవండి: రాగి పిండి రోటీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెరగవు..!


నోటి దుర్వాసన..
యాలకులు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ నోటి దుర్వాసనను పోగొట్టి మంచి సువాసన ఇస్తుంది. బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది


ఇమ్యూనిటీ వ్యవస్థకు సహాయపడుతుంది..
యాలకుల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు సీజనల్ జబ్బుల నుంచి కాపాడుతుంది యాలకులు డైట్లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.


స్ట్రెస్..
 యాలకుల వల్ల ఉపశమనం ఇచ్చే గుణాలు ఉంటాయి దీంతో స్ట్రెస్ నుంచి బయటపడతారు. ఇది మంచి యాలకులతో చేసిన ఆయిల్ మంచి అరోమా థెరపీ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచిది టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.


ఇదీ చదవండి:  ఈ లివర్ హెల్తీ ఫుడ్‌ ఒక్కనెల తింటే పాడైన కాలేయం కూడా పనిచేయాల్సిందేట..


బీపీ నిర్వహణ..
కొన్నివేదికల ప్రకారం యాలకులు  టీ రుపంలో తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే డైరెక్టీవ్‌ గుణాలు గుండె అనే ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కార్డియో వ్యవస్థ బలపడుతుంది. ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
యాలకులు డైట్లో చేర్చుకోవడం వల్ల మీ ముఖానికి క్లియర్ స్కీన్‌తో పాటు ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది ఇది ఓవరాల్ జుట్టు, స్కిన్ ఆరోగ్యానికి మంచిది. దీన్ని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి