Cholesterol Control Food: ఈ నియమాలు పాటిస్తే ఎలాంటి ఖర్చులేకుండా చెడు కొలెస్ట్రాల్‌కు 7 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
Cholesterol Control In 7 Days: చాలా మంది కలుషితమైన ఆహారాలు తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్ తీసుకుంటూ అనారోగ్య సమస్యల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పేరుగుతోంది.
Cholesterol Control In 7 Days: చాలా మంది కలుషితమైన ఆహారాలు తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్ తీసుకుంటూ అనారోగ్య సమస్యల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పేరుగుతోంది. అయితే ఇందులో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల చిట్కాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఈ సమస్య నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆరోగ్య నిపుణులు పలు రకాల నియమాలను సూచిస్తున్నారు. వాటిని పాటించడం వల్ల సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని వారు చెబుతున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటించడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టేందుకు ఈ నియమాలు పాటించాలి:
>>ప్రతి రోజూ టీ తీసుకునే క్రమంతో తప్పకుండా రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలను తేనెతో తీసుకోవాలి.
>>టీకి బదులుగా గ్రీన్ టీలను తీసుకోవాలి.
>>చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది.
>>పసుపును పాలలో వేసుకుని తీసుకోవాలి.
>>ముఖ్యంగా శరీరానికి ప్రయోజనాలను ఇచ్చే అవిసే గింజలను తీసుకోండి.
>>ఆహారంలో తప్పకుండా పచ్చి కూరగాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ అలవాట్లు మానుకోవాలి:
>>రాత్రి పూట నిద్రపోకుండా ఉండడం.
>>ఆల్కహాల్ తీసుకోవద్దు.
>>ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండడండి.
>>చక్కెర, ఉప్పులను అతిగా వినియోగించవద్దు.
>>కొవ్వు కలిగిన ఆహారాలు.
>>ప్రోసెసుడ్ ఆహార పదార్థాలు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook