Christianity History: కేవలం 5 నిమిషాల్లో క్రైస్తవ మతం ఎలా ఏర్పడిందో తెలుసుకోండి!
Christianity History In Telugu: చాలా మందికి ఇప్పటికీ క్రైస్తవ మతం ఎలా ఏర్నడిందో తెలిదు. నిజానికి ఈ మనం ఎలా ఏర్పడిందో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం..
Christianity History In Telugu: ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మతపరమైన గొడవలు చెలరేగుతానే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఆచరిస్తున్న క్రిస్టియానిటీ అలానే ఇస్లామిక్ రిలీజియన్ ఏర్పడడానికి మొదటగా పునాది ఎక్కడ పడింది? అసలు ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న జుడాయిజం మతం నుంచి ఈ ఇస్లామిక్ కలాని క్రిస్టియన్ మతాలు ఎలా ఆవిర్భవించాయి.? అసలు అబ్రహం ఎవరు? ఎందుకని అతన్ని మూడు మతాల మూలపురుషుడు అని అంటారు. ఇదంతా మనకు క్లియర్‌గా తెలుసుకోవాలి అంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే.. అసలు ప్రపంచంలో క్రిస్టియానిటీ జుడాయిజం అలానే ఇస్లాం అనే ఈ మూడు ముఖ్యమైన ఈ మతాలు మొదలవడానికి కారణం అబ్రహం.. ఈ వ్యక్తి వల్లనే జుడాయిజం క్రిస్టియానిటీ అలానే ఇస్లాం మొత్తం ఏర్పడడానికి మొదటిగా పునాదులు పడ్డాయి. ఒక వ్యక్తి చరిత్రగా మొదలైన ఈ మూడు మతాలే అబ్రమిక్ రిలీజియన్స్‌గా నేటికీ పిలవబడుతున్నాయి. ఈ అబ్రహం గురించి జుడాయిజం యొక్క పవిత్ర గ్రంథాలైన తన తోరా అనే గ్రంథాలలో కాకుండా బైబుల్లో అలానే ఇస్లాం పవిత్ర గ్రంథం అయిన కురాన్‌లో కూడా క్లియర్‌గా ప్రస్తావించడం జరిగింది.
ఒక్క మాటలో చెప్పాలంటే జుడాయిజం, క్రిస్టియానిటీ అలానే ఇస్లాం పునాదులు ఒక్కటే.. అయినా వాటి అస్సలైన సారాంశం ప్రాంతాల విభేదాలు వాటిలోని కొన్ని పాత్రలు మారిపోవడం వల్ల చరిత్ర ముక్కలై మూడు మతాలుగా విడిపోయింది. అయితే బైబిల్ ప్రకారం.. ఒకరోజు అబ్రహంతో దేవుడు ఈ విధంగా అంటాడు.. "నువ్వు ఉంటున్న నీ స్వదేశాన్ని విడిచిపెట్టి".. నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళమని అబ్రహంకి దేవుడు కలలో ఆదేశిస్తాడు. అలా దేవుడు ఆజ్ఞ ప్రకారం.. అబ్రహం తన నివసిస్తున్న ఇజ్రాయిల్ దేశం నుంచి కెనాన్ అనే ఒక దేశానికి తన భార్య అయిన సారాని తీసుకొని వెళ్ళిపోతాడు. దీంతో ఈ రిలీజెన్సీ చరిత్రకి పునాది మొదలవుతుంది. అయితే ఈ మూడు పవిత్ర గ్రంథాల ప్రకారం.. అబ్రహంకి ఇద్దరు భార్యలు ఉండేవారు వారి పేర్లు సారా, హగారు వీరిద్దరి ద్వారా అప్పుడు అతనికి ఇద్దరు కుమారులు పుడతారు. హగారు ద్వారా జన్మించిన పెద్ద కుమారుడు ఇస్మాయిల్ అయితే, తన భార్య సారా ద్వారా పుట్టిన రెండో కుమారుడు హైజాక్.. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే.. తోరా అలానే బైబిల్ ప్రకారం.. మనం తీసుకుంటే అబ్రహం స్వభావాన్ని పరీక్షించాలి.. అనుకున్న దేవుడు. ఒకరోజు అబ్రహంతో ఐజాక్ అయినా నీ రెండో కుమారుని బలివ్వమని ఆదేశిస్తాడు.
అప్పుడు అబ్రహం మరో మాట మాట్లాడకుండా.. దేవుడు తనతో చెప్పినట్లుగానే తన కుమారుడు ఐజాక్ వద్దకు వెళ్లి బలివ్వడానికి సిద్ధపడి తన కొడుకు పై కత్తి ఎత్తగానే అప్పుడు దేవుడు వెంటనే తనని చంపొద్దని అబ్రహంని ఆపుతాడు. దీంతో తనపై ఇంత నమ్మకం చూపించే తన కొడుకుని కూడా బలివ్వడానికి వెనకాడనే అబ్రహంని మెచ్చుకొని.. అబ్రహంని దేవుడు అప్పుడు ఫాదర్ ఆఫ్ ఫేక్‌గా అంటే విశ్వాసానికి మూల పురుషుడిగా దేవుడు అతన్ని స్థాపించాడని మూడు పవిత్రమైన గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదేమిటంటే జుడాయిజం, క్రిస్టియానిటీ మతాల వాళ్లు ఈ సంఘటన అనేది నిజంగానే ఎగ్జాక్ట్ గా అప్పుడు జరిగిందని నమ్ముతారు. కానీ ఇస్లాం మత గ్రంథం అయిన కురాన్ మాత్రం అబ్రహం దేవుని ఆజ్ఞ ప్రకారం.. అప్పుడు తన కుమారుడిని బలివబోయిన సంఘటన వాస్తవమే కానీ.. అబ్రహం అప్పుడు బలివో పోయింది ఐజాక్ కాదని, తన మొదటి కుమారుడైన ఇస్మాయిల్‌లని ఇస్లాం చెప్తుంది. దీంతో ఈ ఒక్క వాదనతో చరిత్రలో మత చీలికలు ఏర్పడడం ప్రారంభమైంది. ఐజాక్ తో ఏర్పడిన జనరేషన్ అంతా జులైజం, క్రిస్టియానిటీని అనుసరిస్తే..ఇస్మాయిల్‌తో ఏర్పడిన జనరేషన్ అనేది ఇస్లాంని అనుసరిస్తుంది. అయితే క్రిస్టియానిటీ జుడాయిజం నుండి ఎందుకు సపరేట్ అవ్వాల్సి వచ్చింది.. అంటే మొదట్లో జుడాయిజం మతం మాత్రమే ఉండేది. దీనిని అబ్రహం స్థాపించాడు.. అయితే ఈ మతాన్ని అనుసరిస్తున్న ప్రజలు ప్రజల్ని కాపాడడానికి మోసెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పంపిస్తాడని నమ్ముతారు. అలానే వాళ్లు మనుషుల్ని దేవుళ్ళుగా చూడడం తప్పు అని మనుషుల్ని కేవలం ప్రవక్తలుగా మాత్రమే చూడాలని జుడాయిజం మతంలో చెబుతారు.
అలానే వాళ్లని భవిష్యత్తులో పాలించడానికి దేవుడి కుమారుడు భూమి మీదకి వస్తాడని నమ్ముతారు. అంటే ఆయన భూమి మీదకి వచ్చిన వెంటనే రాజుగా భూమి మీద ఉన్న ప్రజలందరినీ పరిపాలిస్తాడని జుడాయిజం మతాన్ని అనుసరిస్తున్న యోధులు అంతా ఎదురు చూసేవారు.. కానీ అదే జుడాయిజం మతంలో పుట్టిన మేరీ అనే ఒక పవిత్రమైన స్త్రీకి జీసస్ పుడతాడు. అలా ఆమెకి అప్పుడు జీసస్ జన్మించిన తర్వాత ప్రజలకి ఎన్నో బోధనలు చేసి.. ఎంతోమంది ప్రజల్ని అప్పుడు ఆయన ఇన్స్పైర్ చేయడంతో.. దీంతో అప్పుడు జుడాయిజం మతంలో ఉన్న ఎంతోమంది ప్రజలు జీసస్‌ని దేవుడు కుమారుడు అని నమ్మడం మొదలు పెడతారు. కానీ అదే జుడాయిజంలో ఉన్న ఇంకొంతమంది యోధులు జీసస్ క్రైస్తువు అప్పుడు ప్రజల్ని ఇన్స్పైర్ చేసే విధానం, అలానే ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేవడం వంటి సంఘటనలను చూసి జుడాయిజంలో ఉన్న కొంతమంది యోధులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో జుడాయిజం మొత్తంలో ఉన్న కొంతమంది యోధులు జీసస్ క్రైస్తుని.. వాళ్ళందరూ ఎదురుచూస్తున్న దేవుడి కుమారుడిగా ఒప్పుకోలేదు.. దీంతో ఈ ఒక్క కారణం వల్లే జుడాయిజం మతంలో విభేదాలు ఏర్పడిందని నమ్ముతారు. జీసస్ క్రైస్తుని దేవుడి కుమారుడుగా అంగీకరించిన వారంతా క్రిస్టియానిటీగా ఏర్పడితే.. జీసస్ క్రైస్తుని దేవుడి కుమారుడుగా అంగీకరించని యోధులు అంతా.. జుడాయిజం మతంలోనే ఉండిపోయారు. ఈ విధంగా అప్పుడు జుడాయిజం అనే ఒక రిలీజియన్ క్రిస్టియన్.. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రైస్తవ మతంగా ఆవిర్భవించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.