Diabetes Control In 5 Days: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసుల్లోనే మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్యలకు గురికావడానికి ప్రధాన కారణం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించక పోవడమేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. రోజూ వ్యాయామం, ఆరోగ్యమైన ఫుడ్‌ తీసుకోడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడకుంగడా కాపాడుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడానికి పలు రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తంలో చక్కెర పరిమాణం పెరిగితే ఈ లక్షణాలు ఉంటాయి:


<< అధిక దాహం
<< మూత్రం వాసన
<< తరచుగా మూత్ర విసర్జన
<< అలసట
<< తలనొప్పి


షుగర్ లెవల్స్‌ నుంచి విముక్తి పొందడానికి ఇలా చేయండి:


ఓట్స్:


వోట్స్‌లో ఫైబర్ మూలకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా ఓట్స్‌లో కరిగే ఫైబర్‌  ఉంటుంది. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు అల్పాహారంలో ఓట్స్ తీసుకోవడం వల్ల యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.


ఆపిల్:


రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా వ్యాధుల నుంచి యాపిల్‌లో ఉండే మూలకాలు రక్షిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా యాపిల్‌ పండ్లను తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. ఇంతదులో ఉండే పోషకాలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు.


 


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్


Also read:Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకేజ్.. 100 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook