Diabetes Control Tips: తీవ్ర మధుమేహానికి ఈ చిట్కాలతో చెక్.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Diabetes Control Tips: మధుమేహన్ని నియంత్రించడానికి చాలా మంది వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సుభంగా ఉపశమనం పొందడానికి కింద పేర్కొన్న చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి మధుమేహాన్ని నియంత్రించి అన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
Diabetes Control Tips: మధుమేహం రావడానికి ప్రధాన కారాణాలు చెడు ఆహారాపు అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఒక్క సారి మధుమేహం బారిన పడితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎక్కువ పెరగడం వల్ల చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. మధుమేహం చికిత్స కోసం మార్కెట్‌లో ఎలాంటి మందులు అందుబాటులో లేవు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహారాలను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహాన్ని తగ్గించుకోవడానికి పలు ఆయుర్వేద చిట్కాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉసిరి పొడి:
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు జీవక్రియను పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే సులభంగా మధుమేహానికి చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మెంతి పొడి:
మెంతి పొడి కూడా మధుమేహానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని నియంత్రించి శరీరంలో ఇన్సులిన్‌ను పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మధుమేహాన్ని నియంత్రించడానికి మెంతి పొడి వినియోగించండి.
దాల్చిన చెక్క పొడి:
దాల్చిన చెక్కల్లో సహజంగా బయోయాక్టివ్స్ లభిస్తాయి. కాబట్టి ఈ పొడిని క్రమం తప్పకుండా వినియోగిస్తే సులభంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా మధుమేహంతో బాధపడుతున్నవారు దీనిని వినియోగించాలి.
నేరేడు పండు గింజల పౌడర్:
నేరేడు పండు గింజల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. దీని గింజలు మధుమేహ వ్యాధికి నియంత్రించడానికి వినియోగిస్తారు. విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి