Egg White Benefits: కోడిగుడ్డులోని తెల్లసొనలో చాలా ప్రొటీన్లు ఉంటాయి. అందుకే చాలామంది గుడ్డులోని తెల్లసొనను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. గుడ్డులోని తెల్లసొన భాగం శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను సరఫరా చేయడంతో పాటు అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తపోటును నియంత్రణకు..


గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. దీన్ని తినడం వల్ల అన్ని రకాల గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఈ క్రమంలో మీరు రోజూ తినే ఆహారంలో గుడ్డును చేర్చుకోవచ్చు. 


అలసటకు నివారణ
కోడిగుడ్డులోని తెల్లసొన భాగాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధికంగా అలసటకు గురయ్యే వాళ్లు గుడ్డులోని తెల్లని సొనను తినడం వల్ల ఉపశమనం పొందుతారు. 


ఎముకలు బలంగా..


గుడ్డులోని తెల్లసొన ద్వారా కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. దీని కారణంగా ఎముకలు బలపడతాయి. ఒకవేళ వైద్యులు మిమ్మల్ని కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తే.. వారు గుడ్డులోని తెల్లని భాగాన్ని తినడం వల్ల మేలు జరుగుతుంది.  


Also Read: White Hair Solution: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ నూనెను వాడండి!


Also Read: Diabetes Breakfast: షుగర్ పేషెంట్స్ ఈ అల్పాహారాలను ట్రై చేయండి.. ఆరోగ్యానికి ఎంతో మేలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook