White Tooth: ఈ 5 ఆహారాలు తింటే నేచురల్ గానే మీ పళ్లు ముత్యాలలా మెరిసిపోతాయి..
Fruits For Natural White Tooth: యాపిల్ లో చర్మానికి ఆరోగ్యకరం కాకుండా ఇది పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో స్క్రబ్ చేసే గుణాలు ఉంటాయి. యాపిల్ లో మాలైక్ యాసిడ్ ఉంటుంది. ఇది 25 పేర్కొన్న పచ్చదనాన్ని, మరకలను తగ్గించి నేచురల్ లా పనిచేస్తుంది.
Fruits For Natural White Tooth: ఆరోగ్యకరంగా నవ్వుతూ కనిపించాలనేది ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇక పళ్ళు ముత్యాల మెరిసిపోతుంటే ఆ ఆనందమే వేరు. ఈ మధ్యకాలంలో చాలా మందికి పంటి సమస్యలతో బాధపడుతుంటారు. సరిగా నవ్వలేక ఇబ్బందులు కూడా పడుతుంటారు. అయితే వైద్యంతో పాటు కొన్ని రకాల ఆహారాలు మీ డైట్లో చేర్చుకున్న పండ్లు తెల్లగా ముత్యాల మెరిసిపోతాయి.
స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. స్ట్రాబెరీస్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతే కాదు. ఇది పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. స్ట్రాబెరీస్ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే యాసిడ్ పండ్లు పచ్చదనాన్ని తగ్గిస్తుంది. సహజ సిద్ధంగా పంటిని ముత్యాల మెరిపిస్తుంది. ఎంతో రుచికరంగా తింటూనే ఆరోగ్యకరంగా నవ్వండి కాంతివంతంగా ముత్యాలు లాంటి పళ్ళను చూడండి.
పుచ్చకాయ..
ఇక రెండో పండు పుచ్చకాయ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో నీరు కూడా అధిక మోతాదులో ఉండటం వల్ల ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు సలైవా ఉత్పత్తిని కూడా పెంచుతుంది. పళ్లు పాడవ్వకుండా వ్యతిరేకంగా పోరాడుతుంది.
పాలు..
పాలు మన చిన్నప్పటి నుంచి మనం తాగుతూనే ఉంటాం. ఇవి పంటిని ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తాయి. పాలలో ముఖ్యంగా కాల్షియం ఉంటాయి. పంటి ఆరోగ్యాన్ని పళ్లను బలంగా మారుస్తుంది. అంతేకాదు పళ్లపై ఫ్లాక్స్ పేరుకోకుండా తొలగిస్తుంది. పాలలో ఉండే నేచురల్ పంటిని దృఢంగా ఉంచడంతోపాటు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.
ఇదీ చదవండి: నోరూరించే రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..యాపిల్..
యాపిల్ లో చర్మానికి ఆరోగ్యకరం కాకుండా ఇది పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో స్క్రబ్ చేసే గుణాలు ఉంటాయి. యాపిల్ లో మాలైక్ యాసిడ్ ఉంటుంది. ఇది 25 పేర్కొన్న పచ్చదనాన్ని, మరకలను తగ్గించి నేచురల్ లా పనిచేస్తుంది.
పైనాపిల్..
పైనాపిల్లో బ్రోమాలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇందులో నాచురల్ క్లెన్సింగ్ గుణాలు ఉంటాయి. ఇందులోని బ్లీచింగ్ ఏజెంట్ పళ్లను కాంతివంతం చేసి ముత్యాల మెరిపిస్తుంది. ఇందులో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ 25 పచ్చదనాన్ని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..
క్యారెట్..
క్యారెట్ లాగా కూడా ఎనమిల్ ని ఆరోగ్యవంతం చేస్తుంది. ఎందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. సలహా ఉత్పత్తికి తోడ్పడుతుంది.
పంటి ఆరోగ్యానికి యాపిల్స్ స్ట్రాబెర్రీ పైన యాపిల్ పాలు తీసుకోవడం వల్ల ఆ కాంతివంతంగా ముత్యాల మెరుస్తాయి. అయినా బ్రోమలైన్ ఉంటుంది. స్ట్రాబెరీలో మేళా క్యాసెట్ మాలిక్ యాసిడ్ వల్ల పళ్ళు దృఢంగా మారుతాయి. లైఫ్ స్టైల్ లో ఇలాంటి కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల పళ్లు సమస్యలు కూడా రావు. సమతుల ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. స్మోకింగ్ ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter