Genital Itching In Men: మగవారిలో ప్రైవేట్ భాగంలో దురద అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ప్రస్తుతం ఈ సమస్య మగవారిలో ఆందోళన కలిగిస్తుంది. స్ననం చేసే క్రమంలో ప్రైవేట్ భాగాన్నిశుభ్రపరుచుకోక పోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర చోట్లుకు కూడా వ్యాపించే ప్రమాదం కూడా ఉందని వారు భావిస్తున్నారు. కావున జననేంద్రియ ప్రాంతాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లైయితే..విముక్తి పొందడానికి వివిధ మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పురుషుల ప్రైవేట్ భాగంలో దురదకు ఇవే కారణాలు:


1. ప్రైవేట్ పార్ట్ సరిగా శుభ్రంగా ఉండకపోతే దురద సమస్య వస్తాయి.
2. ఆ ప్రాంతంలో తేమగా ఉంటే లేదా చెమట పట్టినట్లయితే దురద వచ్చే అవకాశాలున్నాయి.
3. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్ దురదకు కారణం కావచ్చు.
4. గట్టి రసాయనాలు కలిగిన సబ్బుతో ప్రైవేట్ భాగాన్ని కడగడం వల్ల దురద వస్తుంది.
5. ఒకే రకమైన లోదుస్తులను ఎక్కువ రోజులు వేసుకుంటే ప్రైవేట్ పార్ట్‌లో దురద సమస్య రావచ్చు.


ప్రైవేట్ పార్ట్‌లో దురద వస్తే పురుషులు ఏం చేయాలి?:


1. ప్రైవేట్ పార్ట్‌లో దురద సమస్యతో బాధపడుతుంటే.. టీ ట్రీ ఆయిల్‌ను వినియోగించుకోవచ్చు. ఎందుకంటే టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్స్ ఉండవు. కావున ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది.
2. సమస్యతో బాధపడుతుంటే..నీటిలో బేకింగ్ సోడా కలుపుకుని స్నానం చేయవచ్చు.


బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు.. ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి. దీని కోసం పావు కప్పు బేకింగ్ సోడా పొడిని స్నానం చేసే నీటిలో వేసి 10 నిమిషాల తర్వాత ఆ నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ పార్ట్‌లో దురద సమస్య దూరమవుతుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Free Ration: తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్... ఈ నెల నుంచే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ...


Also Read: Isabgol For Weight Loss: ఈసబ్ గోల్ ఊకతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook