Glowing Skin with Kitchen ingredients: ముఖ అందం రెట్టింపు చేయడంలో ఎన్నో వస్తువులు ఉంటాయి. ఎన్నో ఉత్పత్తులను ఉపయోగించినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అయితే, వంటింటి వస్తువులతో కూడా మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది. ముఖ్యంగా పాలతో చేసిన క్రీమ్‌, తేనె, యోగర్ట్‌లను ఉపయోగించడం వల్ల మీ చర్మ సౌందర్యం రెట్టింపు గ్లో వసత్ఉంది. మన ఇంట్లో ఎప్పటికీ అందుబాటులో ఉండే కొన్ని వస్తువులు మన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెయ్యి..
నెయ్యి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిది. నెయ్యి తో చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.  విటమిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు మోనోశాచురేటెడ్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కార్డియోవాస్క్యూలర్ ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చర్మానికి నెయ్యి పోషణ అందిస్తుంది. మాయిశ్చర్ నిలుపుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంచుతుంది. ఫ్రీ రాడికల్ సమస్యను నివారిస్తుంది.


ఇదీ చదవండి:  అత్యధిక జీతాలు పొందే 10 జాబ్స్..  వీటిని AI కూడా రీప్లేస్ చేయలేదు..


ఫ్రెష్‌ క్రీమ్‌..
చాలామందికి క్రీమ్‌ తినడం ఇష్టం ఉండదు. మన స్కిన్‌కేర్‌ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మాయిశ్చరైజ్ గుణాలు ఉంటాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. లోతైన పోషణను క్రీమ్‌ అందిస్తుంది. అంతేకాదు మన చర్మం పై ఉన్న టాక్సిన్స్‌, వ్యర్థాలను తొలగించి మాయిశ్చర్‌ నిలుపుతుంది.


పసుపు..
పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి.  పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న ట్యాన్‌ తొలగిస్తుంది. మీ ముఖానికి మృదువైన గ్లోయింగ్‌ స్కిన్ అందిస్తుంది.


తేనె..
తేనె ముఖంపై ఉన్న బ్యాక్టిరియాను తొలగిస్తుంది. పచ్చి తేనెతో యాక్నే థెరపీ చేయవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ప్రోత్సహిస్తుంది. తేనె ఉండే సౌందర్య ఉత్పత్తులు కూడా ఉంటాయి.


ఇదీ చదవండి: గోవాకు 5 రోజులు హనీమూన్‌కి వెళ్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?


యోగర్ట్‌..
యోగర్ట్‌ లో ఎన్నోలాభాలు ఉంటాయి మీ స్కిన్ కేర్‌ రొటీన్లో యోగర్ట్‌ చేర్చుకుంటే ప్రొటీన్, విటమిన్స్, కాల్షియం, ప్రొబాయోటిక్‌ అందుతుంది. యోగర్ట్‌ను మీ డైట్లో చేర్చుకోవచ్చు కూడా. ఇది చర్మానికి ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి