Goa Travel Tips: గోవాకు 5 రోజులు హనీమూన్‌కి వెళ్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Goa Travel Tips: చాలామంది కొత్తగా పెళ్లయిన వాళ్లు కానీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కానీ గోవాకు వెళ్లాలి అని ప్లాన్ చేస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా గోవా బీచ్ ని చూడాలని సందర్శించాలని అనుకుంటారు.

Written by - Renuka Godugu | Last Updated : May 22, 2024, 09:44 PM IST
Goa Travel Tips: గోవాకు 5 రోజులు హనీమూన్‌కి వెళ్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Goa Travel Tips: చాలామంది కొత్తగా పెళ్లయిన వాళ్లు కానీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కానీ గోవాకు వెళ్లాలి అని ప్లాన్ చేస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా గోవా బీచ్ ని చూడాలని సందర్శించాలని అనుకుంటారు. అయితే కొత్తగా పెళ్లయిన వాళ్ళు ఒక ఐదు రోజుల పాటు గోవా బీచ్ కి వెళ్తే అక్కడ పరిసరాల్లో గరిపితే ఎన్ని ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.

గోవా బీచ్ అంటే ఇష్టపడని వారు లేరు. మన దేశంలో ఎక్కువ శాతం మంది గోవా బీచ్ ని సందర్శిస్తారు. ముఖ్యంగా ఇక్కడ కలంగుడ్ బీచ్ లో ఎక్కువగా సందర్శిస్తారు. ఇది ఎంతో అందంగా కనిపిస్తాయి ఇక్కడ డాల్ఫిన్లు కూడా ఉంటాయి. క్రూజ్ కూడా గడపడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది.
అయితే చాలామంది గోవాకు వెళ్లాలనుకుంటారు కానీ అక్కడికి వెళ్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అని సందిగ్ధంలో ఉంటారు. ఒకవేళ కొత్తగా పెళ్లయిన జంట అంటే ఇద్దరు ఐదు రోజులపాటు గోవా కి వెళ్తే ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం.

గోవా సందర్శించడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. ఒకవేళ మీరు గోవా కి విమానంలో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లాలనుకుంటే టికెట్ ధర మూడు నుంచి నాలుగు వేల మధ్య ఉంటుంది ఇది ఒక్కరికి. పది రోజులు ముందు మీరు టికెట్ బుక్ చేసుకుంటే ఒకరికి  3,000 మీకు టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి.

ఒకవేళ మీరు ట్రైన్లో గోవాకు వెళ్లాలని మడగావ్ స్టేషన్ వరకు ప్లాన్ చేస్తున్నట్లయితే హైదరాబాద్ నుంచి 400 రూపాయల్లో మీకు అందుబాటులో ఉంటుంది ఇది మళ్ళీ క్లాసెస్ ని బట్టి మారుతూ ఉంటుంది వీటి ధరలు 3 ఏసి ఏసీ కోర్సులో మారుతూ ఉంటాయి. ఒకవేళ మీరు కపుల్స్ కొన్ని టూర్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. ఐఆర్టిసిటి ప్యాకేజీల ద్వారా కూడా సులభంగా వెళ్లొచ్చు వీటీవల్ల ప్రయాణాలు కాస్త సులభతరం కావచ్చు.

ఇదీ చదవండి: అత్యధిక జీతాలు పొందే 10 జాబ్స్..  వీటిని AI కూడా రీప్లేస్ చేయలేదు..

స్టే..
గోవాలోని మీరు హోటల్లో స్టే చేయాలనుకుంటే 2000 నుంచి 3,000 మధ్య హోటలు లభిస్తాయి. ఒక్కోసారి 1500 లో కూడా వన్ నైట్ కి రూమ్ దొరకవచ్చు. అంటే ఐదు రోజులపాటు ఇద్దరు వ్యక్తులు బస చేస్తే పదిహేను వేలు ఖర్చు వస్తుంది. ఇంకా ఇక్కడ గోవా పరిసల ప్రాంతాల్లో మీరు చుట్టి రావాలి  కపుల్స్ మాత్రమే అనుకుంటే ఇక్కడ బైకులు కూడా అద్దెకు ఇస్తారు. ఐదు రోజుల పాటు బైక్ అద్దెకు తీసుకొని మీరు గోవా పరిసర ప్రాంతాలను చుట్టి ముట్టి రావచ్చు. దీనికి పెట్రోల్ ఖర్చులు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదనంగా దీనికి ఒక రూ. 7000 వరకు పెట్టుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈ 8 లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఇంటలిజెంట్ అయి ఉంటారు..

ఫుడ్..
 ఫుడ్ విషానికి వస్తే మీరు మంచి హోటల్లో స్టే చేసినట్లయితే మీకు ఫుడ్ కూడా ఫ్రీ ఉండే హోటల్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఫుడ్ బయట తీసుకుంటే ఇద్దరికీ ఒక రోజుకి ఫుడ్ రకరకాలుగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే 1500 నుంచి 2000 మధ్య ఖర్చవుతుంది.దీని అనుసరించి ఈసారి గోవా ప్లాన్ చేసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News