Hair Growth Curry Leaves Oil: కరివేపాకులో మ్యాజికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది వంటల్లోనే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. కరివేపాకుల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, మెడిసినల్ గుణాలు ఉంటాయి. కరవేపాకు జుట్టు పెరుగుదలకు తోడ్పడి తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా కాపాడుతుంది.  కరివేపాకుతో డ్యాండ్రఫ్‌ కు కూడా పెట్టొచ్చు. కరివేపాకుతో తయారు చేసుకునే ఆయిల్ అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇది కుదుళ్లకు మంచి పోషకంగా పనిచేస్తుంది. కరివేపాకు ఆయిల్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తయారీ విధానం..
గుప్పెడు కరివేపాకులు ఫ్రెష్ గా ఉండేవి తీసుకోండి. కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ మీరు జుట్టుకు ఏది యూస్ చేస్తే ఆ నూనెను తీసుకోండి. ఇందులో మెంతులు కూడా వేసుకుంటే మరింత పోషకాలు లభిస్తాయి.మెంతులు కరివేపాకును రెండు తీసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మందార ఆకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్టును కొబ్బరి నూనెలో వేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి .నూనె పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారే విధంగా నూనెను ఉడికించుకోవాల్సి ఉంటుంది.ఇప్పుడు ఈ కొబ్బరినూనెను తలస్నానానికి ముందు లేదో వారానికి రెండు సార్లు పెట్టుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.


ఇదీ చదవండి:  సౌత్ ఇండియన్ స్టైల్ ఎగ్ కర్రీ.. రుచికరంగా ఇలా తయారు చేసుకోండి..


కరివేపాకు ఆయిల్ తో కలిగే ప్రయోజనాలు..
జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా ఉంటుంది..
కరివేపాకులో ప్రోటీన్స్, బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది జుట్టు ఆరోగ్యంగా ఉంచి స్ప్లిట్స్ సమస్యకు చెక్ పెడుతుంది


హెయిర్ ఫాల్..
ఈ కరివేపాకు ఆయిల్ జుట్టును దృఢంగా మారుస్తుంది దీంతో హెయిర్ ఫాల్ సమస్యకు చెప్పు పెట్టొచ్చు జుట్టు కూడా ఆరోగ్యంగా మందంగా పెరుగుతుంది. ఈ కరివేపాకు ఆయిల్ హెయిర్ ఫాలికల్స్ ని పెంచుతాయి దీంతో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది


తెల్ల వెంట్రుకలకు చెక్..
కరివేపాకు ఆయిల్ చుట్టూ త్వరగా తెల్లబడకుండా కాపాడుతుంది.


ఇదీ చదవండి:  పెరుగుతో ఈ మాస్క్‌ తయారు చేసుకోండి.. మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు..


డాండ్రఫ్..
ఇందులో ఉండే ఆంటీ మైక్రోబియల్ అంటే ఇన్ఫ్లమేటరీ గుణాలు డాండ్రఫ్ సమస్యకు చెక్ పెడతాయి ఎంతో కుదుళ్ళు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి.


జుట్టు మందం..
కరివేపాకు ఆయిల్ లో ఐరన్ ఫాస్ఫరస్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది దీంతో జుట్టు మందంగా పెరుగుతుంది గుర్తుకు సహజ సిద్ధంగా మెరుపుని ఇస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter