COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Happy Republic Day 2024 Wishes Telugu: భారతీయులంతా ఈ సంవత్సరం జనవరి 26న 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. జనవరి 26న రాజ్యంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఏంతో ఘనంగా రిపబ్లిక్‌ డే సెలబ్రెట్‌ చేసుకుంటారు. పల్లెల నుంచి మొదలుకొని నగరాల వరకు గల్లిగల్లికి గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటారు. ఇంతటి ప్రముఖ్యత కలిగిన ఈ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు ఎంతో దేశ భక్తితో జరుపుకోవాలని కోరుకుంటూ..మీ కోసం జీ తెలుగు న్యూస్‌ ప్రత్యేక రిపబ్లిక్ డే కోట్స్, కవితలు, సందేశాలను అందిస్తోంది. వీటిని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి దేశ భక్తిని చాటండి.


❁రిపబ్లిక్ డే సందేశాలు❁
గుండెల్లో దేశ భక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.


అమరవీరుల గుండెల్లో జ్వాల రగిలి..
దేశం కోసం వారి రక్తం ఏరులై ప్రవాహంచిన దృశ్యాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు.
ఈ రోజు మనంతా కలిసి ఆ వీరులకు వందనం చేద్దాం..
✾గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు✾


తెల్ల దొరలు చేస్తున్న ఆరాచకాలను చూసి..
మన వీరుల రక్తం ఉడికిపోయి ఉక్కులా బలంగా మారి స్వాతంత్ర కోసం పోరాడి ప్రాణాలు వదిలారు..
అలాంటి వారిని దేశం ఎప్పటికి మర్చిపోదు.
✾గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు✾


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కి ఇంత ప్రాముఖ్యత లభించడానికి ప్రతి ఒక్క పౌరుడు కారణమే..
ఇలానే భారత్‌ ప్రపంచ దేశాలతో పోటిపడి ముందుకు దుసుకెళ్లాలని కోరుకుందాం. 
✾గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024✾ 


భారతమాత గౌరవం నిలబెడుతున్న ప్రతి యువకుడికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024..
✾భారత్ మాతా కీ జై✾


త్రివర్ణ పతాకం ఎల్లప్పుడు భారతదేశంలో ప్రతి ప్రతిచోటా రెపరెపలాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి..
✾హ్యాపీ రిపబ్లిక్‌ డే✾


✽ భారతదేశంలో పుట్టి, భారతమాత ఒడిలో చనిపోవడం మనందరి అదృష్టం..గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024 


✽ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ప్రతి భారతీయుడు ప్రపంచవ్యాప్తంగా గర్వపడాలి. అప్పుడే అసలైన గణతంత్ర దినోత్సవం..


✽ ప్రతి ఒక్కరూ ఇతర దేశాల్లో కూడా భారతీయుల్లా జీవించాలని కోరుకుంటూ..75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter