Benefits With Buttermilk: ఎండాకాలం వచ్చేసింది. బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి చాలా మంది మజ్జిగ తాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ‘'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన'’ అనే సామెత తరుచూ ఉంటూ వింటాం. మజ్జిగ  తాగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఎన్నో వ్యాధులకు చెక్ పెడతాయి. బటర్ మిల్క్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మజ్జిగ ప్రయోజనాలు
** వేసవిలో శరీరం డ్రీహైడ్రేషన్ కు గురవుతుంది. మజ్జిగ తాగడం వల్ల దీని బారి నుండి బయటపడవచ్చు. 
** ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆకలిని పెంచుతుంది.
** మజ్జిక తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం పెరుగుతుంది. పటిక బెల్లంతో మజ్జిగను కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
** మజ్జిగ తాగడం వల్ల బ్లడ్ పెరుగుతుంది. జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
** బరువు తగ్గించడంలో మజ్జిగ సూపర్ గా పనిచేస్తుంది. ఇది స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. 
** ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. మజ్జిగలో ఉండే విటమిన్లు ఎముకలను గట్టిపరుస్తాయి. 
** ఖాళీ కడుపుతో మజ్జిగ తీసుకుంటే చాలా ప్రయోజనాలన్నాయని నిపుణులు చెబుతున్నారు. 
**  మజ్జిగను ఎక్కువగా తాగేవారు పైల్స్‌ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ. 


Also Read: Anti Dandruff Oil: డాండ్రఫ్‌ను శాశ్వతంగా చెక్‌ పెట్టడానికి అద్భుత చిట్కా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి