Benefits Of Applying Honey On Navel: భారతదేశంలో తేనెను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. తేనెలోయాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా (Honey Benefits) ఉంటుంది. అయితే ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి కూడా ఉపయోగపడుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేనెతో అనేక వ్యాధులకు చెక్
తేనె రుచి మనందరినీ తెలిసిందే. అయితే ఇందులోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదంలో కూడా, తేనె అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. కొందరు ఆరోగ్య నిపుణులు దీనిని బొడ్డుపై (Honey On Navel) అప్లై చేయమని సిఫారసు చేయడానికి కారణం ఇదే.


అద్భుతమైన ప్రయోజనాలు
1. చర్మ సమస్యకు చెక్
ఈ బిజీ లైఫ్ లో మన చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేం. దీని కారణంగా చర్మంపై (Skin Problems) పొడిబారడం ప్రారంభమవుతుంది. తేనెను ప్రతిరోజూ బొడ్డుపై రాసుకుంటే.. కొద్ది రోజుల్లో చర్మం మృదువుగా మారుతుంది. అలాగే చర్మంలో గ్లో పెరుగుతుంది. దీని వల్ల తేనె మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. 


2. కడుపు నొప్పి నుండి ఉపశమనం
కడుపు నొప్పి (Abdominal Pain) నుండి ఉపశమనం పొందడానికి తేనెను తీసుకోండి. ముందుగా తేనె మరియు అల్లం పేస్ట్ మిక్స్ చేసి, ఆపై బొడ్డుపై మరియు దాని చుట్టూ రాయండి. కాసేపట్లో మీకు ఉపశమనం కలుగుతుంది. దీంతో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. 


3. ఇన్ఫెక్షన్‌ దరిచేరదు
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్‌ను (Infection) కూడా నివారిస్తుంది. దీనిక కూడా అల్లం రసం, తేనె మిక్స్ చేసి నాభికి అప్లై చేయాలి.


Also Read: Freckle Problems: ముఖంపైన మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook