How To Lose Weight In 7 Days: ఆరోగ్యవంతమైన శరీరం కోసం మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మేలు. లేక వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్ల, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వివిధ ఊబకాయం సమస్యల బారిన పడుతున్నారు. అయితే బరువును సమతుల్యంగా ఉంచుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, జీవనశైలిని మెరుగు పరుచుకోవడం చాలా మంచిది. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశాలున్నాయి. బరువు సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రధానంగా మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా సరైన సమయంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊబకాయానికి గురికావడానికి ప్రధాన కారణాలు ఇవే:


>>ఏదైనా ఆహారాన్ని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.
>> తక్కువ శారీరక శ్రమ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాలున్నాయి.
>> స్వీట్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం సమస్యలు వస్తాయి.
>> కొవ్వు పరిమాణం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
>> తిని కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది.


బరువును ఇలా సులభంగా నియంత్రించుకోవచ్చు:


>> క్రమం తప్పకుండా తృణధాన్యాలు తినండి
>> శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను తీసుకోండి.
>> పుష్కలంగా నీరు తాగాలి.
>> ఫైబర్ అధిక పరిమాణంలో ఉన్న ఆహారం తీసుకోండి.
>> రోజూ వ్యాయమం చేయండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Gold Price Today: రెండు రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే


Also Read: Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook