Avoid Tea And Coffee: టీ, కాఫీల్లో అధిక శాతం కెఫిన్‌ ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానిక‌రమని చెబుతున్నారు. దీని కారణంగా జీర్ణ‌స‌మ‌స్య‌లు, త‌ల‌నొప్పి, నిద్ర‌లేమి సమస్యలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే టీ, కాఫీలకు బదులుగా ఇతర ఆహార పదార్థాలు, పనులను చేయడం వల్ల మన శరీరాని ఏకాగ్ర‌త‌, ఉత్సాహం ఉంచుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం ఏకాగ్రతగా ఉంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాఫీ, టీలకు బదులుగా అన్ని రకల ఫ్రూట్స్‌, వెజిటేబుల్‌ సలాడ్‌ని తీసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


కాఫీ, టీల తాగాకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి.


టీ, కాఫీలు తీసుకోవాలి అనిపించినప్పుడు గ్లాస్ నీటిని తాగ‌డం వ‌ల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


Also read: Viral Fever Home Remedies: వైరల్ ఫీవర్ వచ్చిన వెంటనే తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?


టైమ్‌కు నిద్రపోవడం వల్ల ఉత్సాహంగా ప‌ని చేసుకోగలమని నిపుణులు చెబుతున్నారు.


యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటివి ద‌రి చేరవు.


ఈ ప‌నుల‌ను చేయ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగలుగుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టీ, కాఫీల‌ను త‌క్కువగా తీసుకుంటామని. దీని వల్ల శరీరంలో కెఫిన్ ఎక్కువ‌గా వెళ్ల‌కుండా ఉంటుంది.


Also read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి రోజు గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తారో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter