Iron Deficiency Disease: రోజూ తీసుకునే ఆహారంలో ఐరన్ ఫుడ్స్ తీసుకుంటే.. ఈ సమస్యలు 10 రోజుల్లో తగ్గుతాయి..
Iron Deficiency Disease: శరీరాభివృద్ధికి భోజకాలు కీలకపాత్ర వహిస్తాయి. కాబట్టి పోషకాలు ఉన్న ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో పోషక ఆహార సమస్యలు వస్తున్నాయి. చాలామందిలో ఐరన్ లోపం సమస్యలు కూడా ఉత్పమవుతున్నాయి.
Iron Deficiency Disease: శరీరాభివృద్ధికి భోజకాలు కీలకపాత్ర వహిస్తాయి. కాబట్టి పోషకాలు ఉన్న ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో పోషక ఆహార సమస్యలు వస్తున్నాయి. చాలామందిలో ఐరన్ లోపం సమస్యలు కూడా ఉత్పమవుతున్నాయి. అయితే ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.
ఐరన్ లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి:
>>తొందరగా అలసిపోతారు.
>>నాలుక పొడిగా మారడం.
>>తీవ్ర దాహం.
>>అధికంగా జుట్టు రాలడం
>>గొంతు నొప్పి
>>శ్వాసలో ఇబ్బందులు
ఈ లోపాన్ని నివారించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..?
ఐరన్ లోపం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమస్యను మహిళల కంటే ఎక్కువ పురుషులే అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్య బారిన చిన్న పిల్లలు కూడా పడుతున్నారు. కాబట్టి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఐరన్ రిచ్ ఫుడ్స్:
బాదం, జీడిపప్పు
వాల్‌నట్, బెల్లం
వేరుశెనగ,నువ్వులు
దుంప, ఉసిరి
జామున్, పిస్తా
నిమ్మకాయ, దానిమ్మ
ఆపిల్, పాలకూర
ఎండు ఎండుద్రాక్ష,
అంజీర్, జామ
అరటిపండు, మొలక
ఈ రోజూ ఇలా ఐరన్ ఫుడ్స్ తీసుకోవాలి:
4 నుంచి 8 సంవత్సరాల వయస్సు పిల్లలు రోజు 10 ఏంజీల ఐరన్ తీసుకోవాలి.
9 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల మహిళలు రోజు 8 ఏంజీల ఐరన్ తీసుకోవాలి.
19 నుంచి 50 సంవత్సరాల పురుషులు రోజువారీ ఆహారంలో 18 ఏంజీల ఐరన్ తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook