Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం!
Lavender Oil For White Hair: లావెండర్ ఆయిల్‌ను జుట్టుకు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Lavender Oil Turns White Hair to Black: తెల్ల జుట్టు రావడం ప్రస్తుతం సర్వసాధరణ సమస్యగా మారిపోయింది. చాలా మందిలో తెల్ల జుట్టుతో పాటు జుట్టు రాలడం సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి న్యాచురల్ అయిల్స్ వినియోగించాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆయిల్స్ తెల్ల జుట్టుతో బాధపడుతున్నవారు వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఆయిల్స్‌తో తెల్ల జుట్టు నల్లగా మారయడం ఖాయం!
లావెండర్ ఆయిల్:
లావెండర్ ఆయిల్‌లో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా స్కాల్ప్ రక్త ప్రసరణ పెంచి జుట్టును దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని క్రమంగా నియంత్రిస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లావెండర్ ఆయిల్‌ను రోజూ జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె కూడా జుట్టు సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు ఇందులో విటమిన్ ట్యాబ్లెట్స్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా క్రమంగా వినియోగించడం వల్ల బట్టతల సమస్యలు కూడా దూరమవుతాయి.
ఆలివ్ ఆయిల్:
జుట్టు రాలడాన్నొ నివారించడానికి ఆలివ్ ఆయిల్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఈ ఆయిల్‌లో ఉండే గుణాలు తెల్ల జుట్టును తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టును ఒత్తుగా చేయడానికి సహాయపడుతుంది. అయితే క్రమం తప్పకుండా ఆలివ్ ఆయిల్ వినియోగించడం వల్ల చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి జుట్టు సమస్యలేవైన ఈ ఆయిల్‌ను వినియోగించండి చాలు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి: Yamaha MT 15 V2: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో యమహా MT15 v2 అప్‌డేట్ వెర్షన్, తక్కువ బడ్జెట్‌లోనే.. 56.87 kmpl కంటే ఎక్కువ మైలేజీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook