Summer Effect MiniCooler For Rupees 400: ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. భానుడు ఇప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నాడు. అసలు.. శివరాత్రి వరకు కూడా చలి ఉంటుందని అందరు చెబుతుంటారు. కానీ ఈసారి సీన్ కాస్త రివర్స్ లో ఉంది. శివరాత్రికంటే ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఆఫీసులు, బిజినెస్ ల కోసం వెళ్లే వారు.. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆఫీసులలో ఏసీలు లేకపోతే పనిచేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు


ఇక.. బిజినెస్ ప్రదేశాలలో, షాపులలో మినీ కూలర్ లు , ఏసీలను ఇప్పటికే ఫిట్ చేసుకుంటున్నారు. ఇక కస్టమర్ల డిమాండ్ లను బట్టి మార్కెట్ లో అనేక ధరలలో ఏసీలు, కూలర్ లు అందుబాటులో ఉంటున్నాయి. బ్రాండెండ్ నుంచి నార్మల్ వరకు అన్నిరకాల ధరలలో కూలర్ లు, ఏసీలు దొరుకుతున్నారు.


కొందరు కేవలం కొన్నిరోజులకోరకని నార్మల్ కూలింగ్ ఉన్న వాటిని కొనుగోలు చేస్తుంటారు. కస్టమర్ల.. ఇంట్లోకి ఒక రకమైన ఏసీలు, షాపులలో ఉపయోగించడానికి స్మాల్ ఏసీ, కూలర్ లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు.. మార్కెట్ లలో రూ. 400 ల నుంచి కూడా మినికూలర్ లు దొరుకుతున్నాయి. దీంతో కస్టమర్లు పెద్ద ఎత్తున కూలర్ లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!


ఒక నాలుగు నెలలపాటు జాగ్రత్తగా ఉంటే, అయిపోతుందని కస్టమర్లు భావిస్తుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. తరచుగా కూల్ డ్రింక్ లు, ఫ్రూట్ జ్యూస్ లు, తీసుకొవాలి. దాహం వేయకున్న నీళ్లను తాగాలి. కొబ్బరి బొండం, వాటర్ మిలన్, చల్లగా ఉండే పదార్థాలను మాత్రమే తినాలి. పొరపాటున కూడా జంక్ ఫుడ్, ఫ్రైల జోలికి అస్సలు పోకూడదు.  ఇలా జాగ్రత్తగా ఉంటే భానుడి ప్రతాపం, ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook